16వ లోక్ సభ తొలి సమావేశాలు నేటితో ముగిశాయి. దాంతో, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఈ సమావేశాలు ఈ నెల 9న మొదలైన సంగతి తెలిసిందే!