: అది విజయం కాదు.. ఓటమని చెప్పుకోండి!: ముద్దు కృష్ణమనాయుడు


అత్యధిక స్థానాలతో సహకార ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పై టీడీపీ నేతలు వంతుల వారీగా దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిని పార్టీ విజయంగా కాకుండా  ముఖ్యమంత్రి   ఓటమిగా చెప్పుకోవాలని ఆ పార్టీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు. భోగస్ ఓట్లతో అక్రమాలకు పాల్పడినందువల్లే కాంగ్రెస్ అన్ని సొసైటీలను సాధించుకుందని విమర్శించారు. అక్రమాలు జరిగినందువల్ల మళ్లీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండు చేశారు.

  • Loading...

More Telugu News