: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యదర్శుల భేటీ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శుల సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు నీటిని విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News