: అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర హోంమంత్రి
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మహారాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటికొక పోలీసును కాపలాగా పెట్టినా అత్యాచారాలను ఆపలేమని ఆయన వ్యాఖ్యానించారు. అశ్లీల చిత్రాల వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.