: ఏ ఒక్క హామీ నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు: మంత్రి యనమల


ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఏపీలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సవాళ్లు ఉన్నప్పుడే సత్తా తెలుస్తుందని చెప్పారు. కాగా, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News