: తమిళనాడులో 'అమ్మ' ఉప్పు విడుదల


'అమ్మ ఉప్పు' పేరుతో తమిళనాడులో ప్రవేశపెట్టిన మూడు రకాల ఉప్పును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సచివాలయంలో ఈ రోజు విడుదల చేశారు. అతి తక్కువ ధరలతో వాటిని మార్కెట్ లో విక్రయించనున్నారు. అందులో సోడియం, డబుల్ ఫోర్టిఫైడ్, ఫ్రీ ఫ్లో అయోడైజ్డ్ రకాల ఉప్పు ఉన్నాయి. పేదవారికి మేలు చేసే సంక్షేమ పథకాల్లో భాగంగా వీటిని విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News