: టీడీపీ నేత బండారును బుజ్జగించిన మంత్రి గంటా


ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో స్థానం లభించకపోవడంపై ఆ పార్టీ నేత బండారు సత్యనారాయణ అలక వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బండారును బుజ్జగించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. ఆయన నివాసానికి వెళ్లి గంటకు పైగా మంతనాలు జరిపారు.

  • Loading...

More Telugu News