: చంద్రబాబుతో భేటీ అయిన సీఎస్, డీజీపీ


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ రాముడు భేటీ అయ్యారు. రేపు విశాఖలో తొలి కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో, సమావేశ నిర్వహణపై వారు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News