: ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ర్యూవెన్ రివ్లిన్


పశ్చిమ ఆసియా ప్రాంతంలో అత్యంత కీలకమైన ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడిగా ర్యూవెన్ రివ్లిన్ ఎన్నికయ్యారు. 120 మంది సభ్యులు కలిగిన ఇజ్రాయెల్ పార్లమెంటు (నీస్సెట్)లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రివ్లిన్ కు 63 ఓట్లు రాగా, ప్రత్యర్థి పార్టీకి చెందిన మీర్ షీత్రిట్ కు 53 ఓట్లు వచ్చాయి. దీంతో ఇజ్రాయెల్ 10వ దేశాధ్యక్షుడిగా రివ్లిన్ ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News