: నేడు బాధ్యతలు స్వీకరించనున్న శర్మ, మహంతి
ఉమ్మడి రాజధానిలో గవర్నర్ సలహాదారులుగా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏపీవీఎన్ శర్మ, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏకే మహంతి ఈరోజు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉమ్మడి రాజధాని పరిపాలనలో వీరిద్దరూ గవర్నర్ సలహాదారులుగా కీలక బాధ్యతలను నిర్వహించనున్నారు.