: ప్రియా ఫుడ్స్ సీఈవో కన్నుమూత


ఈనాడు అధిపతి రామోజీ రావు సంస్థల్లో ఒకటైన ప్రియా ఫుడ్స్ సీఈవో కోనేరు వెంకట కిషోర్ (55) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News