: నేడు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం


తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడిన శాసనసభ, మండలి సభ్యులనుద్దేశించి గవర్నర్ ఈ రోజు ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రస్తుతమున్న అసెంబ్లీ సమావేశమందిరంలో ఆయన ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చట్టసభలనుద్దేశించి గవర్నర్ చేస్తున్న తొలి ప్రసంగం ఇదే. తన ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధన్యాలను, లక్ష్యాలను ఆయన వివరించనున్నారు.

  • Loading...

More Telugu News