: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను 15 ఏళ్లకు పొడిగించాలి: తోట నరసింహం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను 15 ఏళ్లకు పొడిగించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ తోట నరసింహం లోక్ సభలో డిమాండ్ చేశారు. తమ ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేరుస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. బుందేల్ ఖండ్ కు ఇచ్చిన ప్రత్యేక హోదాను రాయలసీమకు కూడా ఇవ్వాలని ఆయన కోరారు.