: ధరలు పెంచాలంటూ రైతుల ఆందోళన... పోలీసుల లాఠీఛార్జ్


గుజరాత్ లోని అమూల్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. పాల ఉత్పత్తుల ధరలు పెంచాలంటూ వారు ఆనంద్ జిల్లాలోని అమూల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రైతులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News