: పోలవరం ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలి: టీఆర్ఎస్ ఎంపీ కవిత


పోలవరం ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ... పోలవరం వల్ల తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు నష్టమని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని కవిత స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News