కేంద్ర మంత్రులందరూ తమ తమ ఆస్తులు, అప్పుల వివరాలు సమర్పించాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆదేశాలు జారీ చేసింది. జులై చివరి నాటికల్లా ప్రతి మంత్రీ ఈ వివరాలను ఇవ్వాలని తెలిపింది.