: కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది: చంద్రబాబు
ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తానని మోడీ తనతో చెప్పారని అన్నారు.