: హిమాచల్ ప్రదేశ్ సీఎంతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు


హైదరాబాదుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతైన ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News