: తెలంగాణ శాసనసభ ఉపసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్


తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఎన్నికకు నోటిఫకేషన్ జారీ అయింది. రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎల్లుండి ఉపసభాపతి ఎన్నిక ఉంటుంది. కాగా, ఉపసభాపతి పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఎమ్మెల్యే జానారెడ్డి కోరారు. ఈ విషయంపై విపక్షాలతో మాట్లాడే బాధ్యతను గీతారెడ్డి, మల్లుభట్టి విక్రమార్కకు అప్పగించారు.

  • Loading...

More Telugu News