పాకిస్థాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టుపై ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు.