: ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మంత్రి బొజ్జల
ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారైంది. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. కోట్లాది ప్రజల ఆశలకు అనుగుణంగానే పని చేస్తామని చెప్పారు. దోచేయడమే విశ్వసనీయత అయితే, అది బాబుకు లేదన్నారు.