: వరదలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బ్రెజిల్... 9 మంది మృతి


వరదలతో బ్రెజిల్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వాగులు, వంకలు పొంగి కొన్ని చోట్ల రహదారులపై నుంచి ప్రవహించడంతో పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు ఇప్పటివరకు 9 మంది మృతి చెందారు. ప్రభుత్వం అవసరమైన సహాయక చర్యలను చేపట్టింది. అత్యవసర పరిస్థితిని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News