: సుష్మ, రాజ్ నాథ్, అరుణ్ జైట్లీలకు తప్పిన ప్రమాదం


బీజేపీ అగ్రనేతలు సుష్మాస్వరాజ్, పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఉదయం ఓ ప్రయివేటు చార్టర్డ్ విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వీరు బయలుదేరారు. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో వెంటనే అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ ముగ్గురు నేతలు వెళుతున్నారని పార్టీవర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News