: అందుకే మంత్రి పదవి ఆశించలేదు: బాలకృష్ణ


సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఈరోజు తన జన్మదిన వేడుకలను హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లోనూ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు ఆలోచిస్తున్నానని చెప్పారు. సేవా మార్గంలో కొన్ని లక్ష్యాలు పూర్తి చేసేందుకే మంత్రి పదవి ఆశించలేదని తెలిపారు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన మొదటి లక్ష్యమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News