: హైదరాబాద్ కు చేరుకున్న ఆకుల విజేత మృతదేహం


బియాస్ నదిలో మృతి చెందిన నలుగురు విద్యార్థుల మృతదేహాలను సైనిక విమానంలో నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. వీరిలో ఆకుల విజేత మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో మృతదేహాన్ని మధురానగర్ లోని ఆమె సోదరుడి ఇంటికి తరలించారు.

  • Loading...

More Telugu News