: మరో విద్యార్థి మృతదేహం లభ్యం
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో మరో తెలుగు విద్యార్థి మృతదేహం లభ్యమైంది. నిన్న నాలుగు మృతదేహాలు లభ్యం కాగా, ఈ ఉదయం మరో విద్యార్థి మృతదేహాన్ని నది నుంచి వెలికితీశారు. మిగిలిన 19 మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.