: రవీంద్రభారతిలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం
హైదరాబాదు రవీంద్రభారతి ఆడిటోరియంలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారుల నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి.