: మరో 78 మంది భారత జాలర్లను విడుదల చేస్తాం: మహిందా రాజపక్సే


శ్రీలంక జైళ్లలో ఉన్న మరో 78 మంది భారత మత్స్యకారులను విడుదల చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు మహిందా రాజపక్సే ప్రకటించారు. కొన్ని రోజుల కిందట ముప్పైకి పైగా భారత జాలర్లను లంక విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News