: ఎంసెట్ మెడిసిన్ లో ఫస్ట్ ర్యాంకర్ గుర్రం సాయి శ్రీనివాస్
ఎంసెట్ మెడిసిన్ విభాగంలో గుర్రం సాయి శ్రీనివాస్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 99.45 శాతం కంబైండ్ స్కోర్ తో, ఎంసెట్ లో 159 మార్కులతో సాయి శ్రీనివాస్ తొలి స్థానంలో నిలిచాడు. బి.దివ్య 159 మార్కుల (99.45 శాతం కంబైండ్ స్కోర్)తో రెండో ర్యాంక్... కందికొండ పృథ్వీరాజ్ 159 మార్కులతో (98.84 శాతం కంబైండ్ స్కోర్) మూడో ర్యాంక్ సాధించారు.