: ఎంసెట్ ఇంజినీరింగ్ లో ఫస్ట్ ర్యాంకర్ నందిగం పవన్ కుమార్


ఎంసెట్ లో ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ నందిగం పవన్ కుమార్ సాధించాడు. 99.2 కంబైండ్ స్కోర్ తో, ఎంసెట్ లో 158 మార్కులతో పవన్ తొలి స్థానంలో నిలిచాడు. చాణక్యవర్ధన్ రెడ్డి 98.5 శాతం కంబైండ్ స్కోర్ తో, ఎంసెట్ లో 157 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. నిఖిల్ కుమార్ 157 మార్కులతో (98.4శాతం) మూడో స్థానంలో నిలిచాడు.

  • Loading...

More Telugu News