సికింద్రాబాదులోని బోయిన్ పల్లి మార్కెట్ పేరు మారిపోయింది. ఈ మార్కెట్ కు అంబేద్కర్ మార్కెట్ గా నామకరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.