: ఆ దారుణం నిర్లక్ష్యం కారణంగానే జరిగింది: కవిత


హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థులు గల్లంతవడంపై టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పందించారు. ఇది ప్రమాదం వల్ల సంభవించింది కాదని... కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా నీటిని వదలడం వల్లే విద్యార్థులు మృత్యువాత పడ్డారని అన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News