: సీఎం క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ప్రత్యేక పూజలు
హైదరాబాదులోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదివరకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉపయోగించిన క్యాంప్ ఆఫీస్ కాకుండా కేసీఆర్ బేగంపేటలోని కుందన్ బాగ్ లో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పడు అక్కడే కేసీఆర్ పూజలు చేశారు.