: విజయవంతమైన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం


బ్రహ్మోస్ క్షిపణిని భారత్ విజయవంతంగా మరోసారి పరీక్షించింది. 300 నుంచి 500 కిలో మీటర్ల లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించగలదు. ఈ క్షిపణులను భారత త్రివిధ దళాలు ఉపయోగిస్తాయి. దీని బరువు 3 వేల కేజీలు. 200 నుంచి 300 కేజీల వార్ హెడ్ ను ఇది మోసుకుపోగలదు.

  • Loading...

More Telugu News