: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి మధుసూదనాచారి నామినేషన్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదనాచారి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ రాజా సదారాంకు అప్పగించారు. ఈ ఉదయం దీనికి నోటిఫికేషన్ విడుదలవగా ఆయనొక్కరే నామినేషన్ వేశారు. దాంతో, ఆయన ఎన్నిక ఎకగ్రీవం కానుంది. రేపు ఆయన ఎన్నికకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.