: నేస్తమా.. ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా!


స్నేహ మాధుర్యం మాటలకు అందనిది. అది స్నేహం విలువ తెలిసిన వారికే అనుభవంలోకి వస్తుంది. అయితే, స్నేహమాధుర్యం మనుషులకే కాదు, జంతువులకూ తెలుసు. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. ఓ కుక్కకు ఓ ఏనుగు మంచి ఫ్రెండ్ అయింది. ఆ గజరాజుతో కలసి ఈ శునకం తెగ అల్లరి చేస్తోంది. అవి రెండూ కలిసి సెలయేరులో స్నానం చేస్తున్నాయి. లాన్ లో ఆడుకుంటున్నాయి. ఇప్పుడీ ముచ్చట వీడియో రూపంలో ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News