: తెలుగు విద్యార్థుల మృతికి హీరో ప్రభాస్ సంతాపం


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు గల్లంతు కావడం పట్ల సినీ నటుడు ప్రభాస్ కలత చెందారు. ఈ ఘటన తనను కలచివేసిందని ఆయన ఫేస్ బుక్ లో తన స్పందన తెలియజేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

  • Loading...

More Telugu News