: ఈయన రబ్బర్ లాంటి మనిషి


యోగాసనాలు వేసే వాళ్లు... తమ దేహాన్ని సులభంగా ఎటంటే అటు వంచగలరు. అంత ఫ్లెక్సిబిలిటీ వారిలో ఉంటుంది. అథ్లెట్లు అయితే, ఈ విషయంలో ఇంకాస్త ముందుంటారు. ఇక డానియెల్ బ్రౌనింగ్ స్మిత్ అనే మిస్సిస్సిపికి చెందిన యువకుడు మాత్రం అచ్చం రబ్బర్ లా తన శరీరాన్ని వంచగలడు. దేహాన్ని 180 డిగ్రీల కోణంలో వంచడంలో మంచి నైపుణ్యం ఉంది. ప్రపంచంలో మోస్ట్ ఫ్లెక్సిబుల్ మ్యాన్ గా ఇతడు గిన్నిస్ రికార్డు నమోదు చేశాడు. ఇలా మొత్తం మూడు గిన్నిస్ రికార్డులను తన పేరిట నమోదు చేశాడు.

  • Loading...

More Telugu News