: ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కేసీఆర్, రాజయ్య, ఈటెల ప్రమాణ స్వీకారం


తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య, ఈటెల రాజేందర్, హరీష్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యుడైన జానారెడ్డి వ్యవహరిస్తున్నారు. అటు తెలంగాణ శాసనమండలిలోనూ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News