: పార్లమెంటులో రాష్ట్రపతికి ఘన స్వాగతం
పార్లమెంటుకు చేరుకున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ కు ఘన స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్వాగతం పలికి... పార్లమెంటు సెంట్రల్ హాల్ లోకి ఆయనను తోడ్కుని వెళ్ళారు. అంతకు ముందు ఆయన పార్లమెంటులో గౌరవ వందనం స్వీకరించారు.