: పార్లమెంటుకు బయల్దేరిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటుకు బయల్దేరారు. అశ్వకదళం కాన్వాయ్ తో ఆయన పార్లమెంటుకు వెళుతున్నారు. కాసేపట్లో ఆయన పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే ప్రధాని, కేబినెట్ మంత్రులు, ఎంపీలందరూ పార్లమెంటుకు చేరుకున్నారు.