: సురక్షితంగా ఉన్న విద్యార్థులు వీరే...


హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లిన విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ విద్యార్థుల్లో కొంత మంది సురక్షితంగా ఉన్నారు. మాతామందిర్ లో వీరు క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందింది. వీరిలో రమణ్ తేజ, రుషిక, లావణ్య, రఘు వంశిత్, దివ్య, మౌనిక, శ్రీకర్, దీప్తి, ప్రత్యూష, నవ్య, రాకేష్, సృజన్, నితిన్, శ్రీకాంత్, రాఘవేంద్ర, సుహర్ష, చేతన్, పూర్ణశేఖర్, ప్రభాత్, అత్యూష్, హనీష్, మోహన్, కేతన్, బిశ్వాస్, విజయ ఉన్నారు.

  • Loading...

More Telugu News