: విద్యార్థుల గల్లంతుకు కారణమైన అధికారులపై వేటు
బియాస్ నదిలో హైదరాబాదులోని వి.ఎన్.ఆర్. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థుల గల్లంతుకు కారణమైన ఐదుగురు అధికారులపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది. అనుమతి లేకుండా డ్యాం నుంచి నీటిని విడుదల చేసినందుకు వీరిని సస్పెండ్ చేసింది.