తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గా నేతి విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం ఆయన ప్రమాణం చేశారు.