: ముగ్గురు స్వామీజీల ఆత్మాహుతి


భవబంధాలు విడిచిపెట్టిన వారు సాధువులు, స్వామీజీలు. నిత్యం దైవనామ స్మరణలోనే ముక్తి కోసం పరితపిస్తారు. లోక క్షేమాన్ని కాంక్షిస్తారు. అలాంటి స్వామీజీలు ఉన్నట్లుండి ఆత్మాహుతికి పాల్పడడం కర్ణాటకలోని బీదర్ లో సంచలనం సృష్టించింది. బీదర్ లోని చౌళీ ఆశ్రమంలో ముగ్గురు స్వామీజీలు ఈ ఉదయం అగ్నిగుండంలోకి ప్రవేశించి ప్రాణాలు విడిచారు. తమ ఆత్మాహుతికి ఎవరూ కారణం కాదని తెఖ రాసినట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం వీరి గురువు గణేషానంద మారుతి స్వామీ సజీవ సమాధి అయినట్లు సమాచారం. వీరి ఆత్మాహుతికి అదే కారణమా లేక మఠంలోని వివాదాలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News