: కృష్ణా యూనివర్సీటీ పరీక్షలు వాయిదా


మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో మంగళవారం జరగాల్సిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు 23వ తేదీకి వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ వెల్లడించారు. అలాగే, డిగ్రీ పరీక్షలు పదో తేదీకి వాయిదా పడినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News