: వీవీఐపీ గ్యాలరీలో చంద్రబాబు సందడి


ప్రమాణ స్వీకార వేదికవద్ద ఉన్న వీవీఐపీ గ్యాలరీలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సందడి చేస్తున్నారు. గ్యాలరీలో కూర్చున్న రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులందరినీ బాబు పలకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబును వారంతా అభినందిస్తున్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు చాలా కలుపుగోలుగా తిరుగుతున్నారు.

  • Loading...

More Telugu News