: ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం తొలి కానుక 08-06-2014 Sun 18:28 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తొలి కానుక అందజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా పైలట్ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.