: మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేరుస్తాం: ఉమా


ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేరుస్తామని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News