: బీఎస్ఎఫ్ విమానంలో గన్నవరం చేరుకున్న అద్వానీ, రాజ్ నాథ్


బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. బీఎస్ఎఫ్ కు చెందిన విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానశ్రయానికి వచ్చారు. అక్కడ టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అద్వానీ, రాజ్ నాథ్ కు స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News